మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Pitru Suktam – పితృ సూక్తం


(ఋ.౧.౧౦.౧౫.౧)

ఉదీ॑రతా॒మవ॑ర॒ ఉత్పరా॑స॒ ఉన్మ॑ధ్య॒మాః పి॒తర॑: సో॒మ్యాస॑: |
అసు॒o య ఈ॒యుర॑వృ॒కా ఋ॑త॒జ్ఞాస్తే నో॑ఽవన్తు పి॒తరో॒ హవే॑షు || 01

ఇ॒దం పి॒తృభ్యో॒ నమో॑ అస్త్వ॒ద్య యే పూర్వా॑సో॒ య ఉప॑రాస ఈ॒యుః |
యే పార్థి॑వే॒ రజ॒స్యా నిష॑త్తా॒ యే వా॑ నూ॒నం సు॑వృ॒జనా॑సు వి॒క్షు || 02

ఆహం పి॒తౄన్సు॑వి॒దత్రా॑ఁ అవిత్సి॒ నపా॑తం చ వి॒క్రమ॑ణం చ॒ విష్ణో॑: |
బ॒ర్హి॒షదో॒ యే స్వ॒ధయా॑ సు॒తస్య॒ భజ॑న్త పి॒త్వస్త ఇ॒హాగ॑మిష్ఠాః || 03

బర్హి॑షదః పితర ఊ॒త్య(౧॒॑ )ర్వాగి॒మా వో॑ హ॒వ్యా చ॑కృమా జు॒షధ్వ॑మ్ |
త ఆ గ॒తావ॑సా॒ శంత॑మే॒నాథా॑ న॒: శం యోర॑ర॒పో ద॑ధాత || 04

ఉప॑హూతాః పి॒తర॑: సో॒మ్యాసో॑ బర్హి॒ష్యే॑షు ని॒ధిషు॑ ప్రి॒యేషు॑ |
త ఆ గ॑మన్తు॒ త ఇ॒హ శ్రు॑వ॒న్త్వధి॑ బ్రువన్తు॒ తే॑ఽవన్త్వ॒స్మాన్ || 05

ఆచ్యా॒ జాను॑ దక్షిణ॒తో ని॒షద్యే॒మం య॒జ్ఞమ॒భి గృ॑ణీత॒ విశ్వే॑ |
మా హి॑oసిష్ట పితర॒: కేన॑ చిన్నో॒ యద్వ॒ ఆగ॑: పురు॒షతా॒ కరా॑మ || 06

ఆసీ॑నాసో అరు॒ణీనా॑ము॒పస్థే॑ ర॒యిం ధ॑త్త దా॒శుషే॒ మర్త్యా॑య |
పు॒త్రేభ్య॑: పితర॒స్తస్య॒ వస్వ॒: ప్ర య॑చ్ఛత॒ త ఇ॒హోర్జ॑o దధాత || 07

యే న॒: పూర్వే॑ పి॒తర॑: సో॒మ్యాసో॑ఽనూహి॒రే సో॑మపీ॒థం వసి॑ష్ఠాః |
తేభి॑ర్య॒మః స॑oరరా॒ణో హ॒వీం‍ష్యు॒శన్ను॒శద్భి॑: ప్రతికా॒మమ॑త్తు || 08

యే తా॑తృ॒షుర్దే॑వ॒త్రా జేహ॑మానా హోత్రా॒విద॒: స్తోమ॑తష్టాసో అ॒ర్కైః |
ఆగ్నే॑ యాహి సువి॒దత్రే॑భిర॒ర్వాఙ్‍ స॒త్యైః క॒వ్యైః పి॒తృభి॑ర్ఘర్మ॒సద్భి॑: || 09

యే స॒త్యాసో॑ హవి॒రదో॑ హవి॒ష్పా ఇన్ద్రే॑ణ దే॒వైః స॒రథ॒o దధా॑నాః |
ఆగ్నే॑ యాహి స॒హస్ర॑o దేవవ॒న్దైః పరై॒: పూర్వై॑: పి॒తృభి॑ర్ఘర్మ॒సద్భి॑: || 10

అగ్ని॑ష్వాత్తాః పితర॒ ఏహ గ॑చ్ఛత॒ సద॑:సదః సదత సుప్రణీతయః |
అ॒త్తా హ॒వీంషి॒ ప్రయ॑తాని బ॒ర్హిష్యథా॑ ర॒యిం సర్వ॑వీరం దధాతన || 11

త్వమ॑గ్న ఈళి॒తో జా॑తవే॒దోఽవా॑డ్ఢ॒వ్యాని॑ సుర॒భీణి॑ కృ॒త్వీ |
ప్రాదా॑: పి॒తృభ్య॑: స్వ॒ధయా॒ తే అ॑క్షన్న॒ద్ధి త్వం దే॑వ॒ ప్రయ॑తా హ॒వీంషి॑ || 12

యే చే॒హ పి॒తరో॒ యే చ॒ నేహ యాం‍శ్చ॑ వి॒ద్మ యాఁ ఉ॑ చ॒ న ప్ర॑వి॒ద్మ |
త్వం వే॑త్థ॒ యతి॒ తే జా॑తవేదః స్వ॒ధాభి॑ర్య॒జ్ఞం సుకృ॑తం జుషస్వ || 13

యే అ॑గ్నిద॒గ్ధా యే అన॑గ్నిదగ్ధా॒ మధ్యే॑ ది॒వః స్వ॒ధయా॑ మా॒దయ॑న్తే |
తేభి॑: స్వ॒రాళసు॑నీతిమే॒తాం య॑థావ॒శం త॒న్వ॑o కల్పయస్వ || 14

ఓం శాన్తి॒: శాన్తి॒: శాన్తి॑: |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.